ప్రముఖ పద్యకవి, సాహితీవేత్త గెడ్డాపు సత్యం వర్ధంతి నేడు (8/1/2015)

భౌతిక శాస్త్రవేత్త, గణితజ్ఞుడు, భౌగోళిక శాస్త్రజ్ఞుడు,తత్వవేత్త గెలీలియో గెలీలి వర్ధంతి నేడు (8/1/1642)

ప్రముఖ నటుడు ,ప్రముఖ సినీనటి రోజారమణి కుమారుడు తరుణ్ పుట్టిన రోజు నేడు (8/1/1983)

ప్రముఖ నటుడు , ఎన్టీఆర్ గారి మనువడు ,నందమూరి మోహన కృష్ణ గారి కుమారుడు, నందమూరి తారకరత్న పుట్టిన రోజు నేడు (8/1/1983)

కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు భూమా నాగిరెడ్డి పుట్టిన రోజు (8/1/1964)

సుప్రసిద్ధ ఆంగ్లేయ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ విలియం హాకింగ్ పుట్టిన రోజు నేడు (8/1/1942)

ప్రముఖ రచయిత, విద్యావేత్త,ఆర్థిక, రాజనీతి శాస్త్ర పారంగతుడు మామిడిపూడి వేంకటరంగయ్య పుట్టిన రోజు నేడు (8/1/1889)

కృత్రిమ పాదం (జైపూర్ ఫూట్) సృష్టికర్త, పద్మశ్రీ పురష్కార గ్రహీత ప్రమోద్ కరణ్ సేథీ వర్ధంతి నేడు (7/1/2007)

ప్రముఖ రాజకీయ నాయకులు బెజవాడ పాపిరెడ్డి గారి వర్ధంతి నేడు (7/1/2002)

భారతీయ చలనచిత్ర నటుడు, నిర్మాత,నేపథ్యగాయకుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం చరణ్ జన్మదినం నేడు (7/1/1972)

ప్రముఖ సామజిక సేవకురాలు ,సంఘ సంస్కర్త ,ఎంవీ ఫౌండేషన్ స్థాపకురాలు శాంతా సిన్హా జన్మదినం నేడు (7/1/1950)

గోవాకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకురాలు,గోవాకు రెండుసార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన శశికళ కకొడ్కర్ పుట్టిన రోజు నేడు (7/1/1935)

భారతదేశపు జాతీయ సైన్సు అకాడమీని కలకత్తాలో నెలకొల్పి నేటికి 83 ఏళ్ళు అయింది (7/1/1935)

అఖిల భారత కాంగ్రెసు కమిటీ భారత విభజనను అంగీకరించి నేటికీ 71 సంవత్సరాలు అయింది (6/1/1947)

మదర్ తెరెసా భారతదేశంలోని కలకత్తా నగరం వచ్చి పేదలకు మరియు రోగులకు సేవ చేసే కార్యక్రమం మొదలు పెట్టి నేటికీ 89 ఏళ్ళు అయింది (6/1/1929)

ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు,ప్రపంచంలోనే అత్యున్నత ఆల్‌రౌండర్‌లలో ఒకడిగా పేరు సంపాదించిన కపిల్ దేవ్ జన్మదినం నేడు (6/1/1959)

కర్ణాటక సంగీత విద్వాంసుడు G. N. బాలసుబ్రహ్మణ్యం పుట్టినరోజు నేడు (6/1/1910)

సామాజిక కార్యకర్త, రాయలసీమ సేవాసమితి స్వచ్ఛంద సేవా సంస్థ సంస్థాపక గౌరవ కార్యదర్శి జి. మునిరత్నం నాయుడు పుట్టిన రోజు నేడు (6/1/1936)

తెలుగు మరియు తమిళ భాషచిత్రసీమల్లో ప్రసిద్ధ కథానాయకుడు,ఉదయకిరణ్ వర్ధంతి నేడు (6/1/2014)