ఈరోజు సినీ నటుడు, డాన్సర్, హీరో భరత్ పుట్టినరోజు (21/7/1983)

నడిగర్ తిలకం శివాజీ గణేశన్ వర్ధంతి నేడు (21/7/2001)

ఈరోజు యంగ్ హీరో వరుణ్ సందేశ్ పుట్టినరోజు (21/7/1989)

ప్రముఖ ప్రెంచ్ శాస్త్రవేత్త , నోబెల్ పురస్కార గ్రహీత పియరీ క్యూరీ వర్ధంతి నేడు (19/04/1906)

ప్రముఖ భాషా పరిశోధకుడు, విజ్ఞాన సర్వస్వ నిర్మాత గిడుగు వేంకట సీతాపతి గారి వర్ధంతి నేడు(19/04/1969)

కవి, వ్యాఖ్యాత, నవలా రచయిత, అనువాదకుడు, ఆర్ష విద్వాంసుడు, పత్రికా సంపాదకుడు పిలకా గణపతి శాస్త్రి గారి జయంతి నేడు (24/02/1911)

సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ శాఖను భారత ప్రభుత్వం ఏర్పాటు చేసి నేటికీ 74 ఏళ్ళు అయింది (24/02/1944)

సరిగ్గా 80 ఏళ్ల క్రితం న్యూజెర్సీ లోని ఆర్లింగ్టన్లో నైలాన్ దారంతో మొదటిసారిగా టూత్ బ్రష్ ని తాయారు చేసారు . (24/02/1938)

గ్రెగేరియన్ కేలండర్ మొదలైన రోజు (24/02/1582)

నేడు "జాతీయ యువజన దినోత్సవం" (12/01/2018)

ఈ రోజు భారతీయ తత్వవేత్త, హిందూ యోగి,రామకృష్ణ మిషన్ స్థాపకుడు " స్వామీ వివేకానంద " గారి జన్మదినం (12/01/1863)

ప్రఖ్యాత వైద్యశాస్త్రజ్ఞుడు,వైద్య శాస్త్ర నోబెల్ బహుమతి గ్రహీత డా. యల్లాప్రగడ సుబ్బారావు గారి పుట్టిన రోజు నేడు (12/01/1895)

ప్రముఖ నిర్మాత, రంగస్థల నటుడు , దర్శకుడు , వి.బి.రాజేంద్రప్రసాద్ గారి వర్ధంతి నేడు (12/01/2015)

ప్రముఖ భారతీయ నటుడు, రంగస్థల నటుడు , ఫిలింఫేర్ తో పాటు మరెన్నో పురస్కారాలు అందుకున్న అమ్రీష్ పురి వర్ధంతి నేడు (12/01/2005)

ప్రముఖ చదరంగ క్రీడాకారిణి,అర్జున పురస్కార గ్రహీత ద్రోణవల్లి హారిక పుట్టిన రోజు ఈ రోజే (12/01/1991)

ప్రముఖ సంగీత దర్శకులు ,తెలుగు ,కన్నడ భాషల్లో 400 పైగా చిత్రాలకు సంగీతం సమకూర్చినవ్యక్తి చెళ్ళపిళ్ళ సత్యం వర్ధంతి నేడు (12/01/1989)

ఇదే రోజు అనగా 11/01/1613 సూరత్‌లో వ్యాపారం చేసుకొనేందుకు మొఘల్‌ చక్రవర్తి జహాంగీర్ " ఈస్టిండియా కంపెనీ" కి అనుమతులిచ్చాడు ఆ తర్వాత అంచలంచలుగా ఎదుగుతూ మన దేశాన్ని ఆక్రమించారు

తెలుగు చలనచిత్ర దర్శకుడు, గణితం అధ్యాపకుడు ,స్క్రీన్ ప్లే రైటర్ , కథ రచయిత సుకుమార్ పుట్టిన రోజు నేడు (11/01/1970)

కర్ణాటక మాజీ మంత్రి, ఓబులాపురం మైనింగ్ కంపెనీ అధినేత గాలి జనార్దన్ రెడ్డి జన్మదినం నేడు (11/01/1967)

డయాబెటిస్ రోగులకు ఇన్సులిన్ని ఉపయోగించి నేటికీ 96 ఏళ్ళు అయింది (11/01/1922)