Home » » నడిగర్ తిలకం శివాజీ గణేశన్ వర్ధంతి నేడు (21/7/2001)

నడిగర్ తిలకం శివాజీ గణేశన్ వర్ధంతి నేడు (21/7/2001)


అనితరసాద్యమైన తన అద్భుత నటనతో, వ్యక్తిత్వంతో, జీవం ఉట్టిపడే పాత్రలతో ప్రేక్షకులతో పాటు అన్ని భాషల అగ్ర హీరోలకు సైతం అభిమాన కధానాయకుడిగా మారిన ప్రముఖ సినీ రంగస్ధల నటుడు, నిర్మాత, నేషనల్, ఫిలింఫేర్, దాదాసాహెబ్ ఫాల్కే , కళైమామమణి, పద్మభూషణ్ వంటి అనేక అవార్డులను పొందిన ప్రముఖ నటుడు, హీరో ప్రభు తండ్రి, నడిగర్ తిలకం శివాజీ గణేశన్ వర్ధంతి నేడు (21/7/2001)