Home » » ఈరోజు యంగ్ హీరో వరుణ్ సందేశ్ పుట్టినరోజు (21/7/1989)

ఈరోజు యంగ్ హీరో వరుణ్ సందేశ్ పుట్టినరోజు (21/7/1989)


ఈరోజు హ్యాపీ డేస్, కొత్తబంగారులోకం వంటి చిత్రాలతో పేక్షకులకు చేరువై రాంగ్ సెలక్షన్స్ తో వరుస ప్లాప్ లను ఎదుర్కొంటున్న, ప్రముఖ రచయిత జీడిగుంట శ్రీరామచంద్రమూర్తి మనవడు, ప్రముఖ టీవీ నటుడు జీడిగుంట శ్రీధర్ అన్న కొడుకు, సింగర్ లిరిక్ రైటర్ వీణా సాహితీ అన్నయ్య, యంగ్ హీరో వరుణ్ సందేశ్ పుట్టినరోజు (21/7/1989)