Home » » కేంద్ర సాయుధ పోలీసు బ‌ల‌గాల్లో 54,953 ఖాళీలు

కేంద్ర సాయుధ పోలీసు బ‌ల‌గాల్లో 54,953 ఖాళీలు

కేంద్ర సాయుధ పోలీసు బ‌ల‌గాల్లో 54,953 ఖాళీలు


బోర్డ‌ర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్‌), సెంట్ర‌ల్ ఇండ‌స్ట్రియ‌ల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్‌) త‌దిత‌ర కేంద్ర సాయుధ పోలీసు బ‌ల‌గాల్లో కానిస్టేబుల్‌, రైఫిల్‌మ‌న్ పోస్టుల భ‌ర్తీకి స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిష‌న్ (ఎస్ఎస్‌సీ) ప్ర‌క‌ట‌న జారీ చేసింది. వివ‌రాలు......

1) కానిస్టేబుల్ (జీడీ)

2) రైఫిల్‌మ‌న్ (జీడీ)

మొత్తం పోస్టుల సంఖ్య‌: 54,953 (పురుషుల‌కు 47,307; మ‌హిళ‌ల‌కు 7,646)

విభాగాల‌వారీ ఖాళీలు: 

బోర్డ‌ర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్‌)-16984, 

సెంట్ర‌ల్ ఇండ‌స్ట్రియ‌ల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్‌)-200, 

సెంట్ర‌ల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్‌)-21566, 

స‌శ‌స్త్ర సీమబ‌ల్ (ఎస్ఎస్‌బీ)-8546, ఇండో టిబెట‌న్ బోర్డ‌ర్ పోలీస్ (ఐటీబీపీ)-4126, 

అస్సాం రైఫిల్స్ (ఏఆర్‌)-3076, 

నేష‌న‌ల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ)-08, 

సెక్ర‌టేరియ‌ట్ సెక్యూరిటీ ఫోర్స్ (ఎస్ఎస్ఎఫ్‌)-447.

అర్హ‌త‌: ప‌దోత‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త‌. నిర్దేశించిన శారీర‌క ప్ర‌మాణాలు ఉండాలి.

వ‌య‌సు: 2018 ఆగ‌స్టు 1 నాటికి 18-23 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

ఎంపిక‌: క‌ంప్యూట‌ర్ బేస్డ్ ఎగ్జామ్‌, ఫిజిక‌ల్ ఎఫిషియ‌న్సీ టెస్ట్, ఫిజిక‌ల్ స్టాండ‌ర్డ్ టెస్ట్‌, మెడికల్ ఎగ్జామ్ ద్వారా.
ప‌రీక్షా విధానం: జ‌న‌ర‌ల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజ‌నింగ్‌, జ‌న‌ర‌ల్ నాలెడ్జ్ అండ్ జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్, ఎలిమెంట‌రీ మ్యాథ‌మేటిక్స్‌, ఇంగ్లిష్/ హిందీ విభాగాల్లో ఒక్కో అంశం నుంచి 25 చొప్పున మొత్తం వంద‌ ప్ర‌శ్న‌లు ఇస్తారు. మొత్తం మార్కులు వంద‌. ప్ర‌శ్న‌ప‌త్రం ఇంగ్లిష్‌, హిందీ మాధ్య‌మాల్లో ఉంటుంది. గంట‌న్న‌ర స‌మ‌యంలో స‌మ‌ధానాలు గుర్తించాల్సి ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ clickhere

ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.100

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రారంభం: 21.07.2018

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 20.08.2018