గ్రెగేరియన్ కేలండర్ మొదలైన రోజు (24/02/1582)
ఇప్పుడు మన వాడుకులో ఉన్న క్యాలెండరు సరిగ్గా ఇదే రోజు 436 సంవత్సరాల క్రితం పోప్ గ్రెగొరీ 13 అమలుపరచాడు. (24/02/1582)
దీనికి నేపుల్సుకు చెందిన అలోయిసియస్ లిలియస్ అనే వైద్యుడు పోప్ గ్రెగొరీ 13 కోరిక మేరకు జూలియన్ కాలెండరుకు సవరణలు చేసాడు ..