Home » » నేడు "జాతీయ యువజన దినోత్సవం" (12/01/2018)

నేడు "జాతీయ యువజన దినోత్సవం" (12/01/2018)

నేడు "జాతీయ యువజన దినోత్సవం" (12/01/2018)
భారతీయ తత్వవేత్త, హిందూ యోగి, వేదాంత, యోగ తత్త్వ శాస్త్రములలో సమాజముపై అత్యంత ప్రభావము కలిగించిన ఒక ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడు,రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు,హిందూ తత్వ చరిత్ర, భారతదేశ చరిత్రలలోనే ఒక ప్రముఖ వ్యక్తి,రామకృష్ణ మిషన్ స్థాపకుడు,భారత యువతకు దిశా నిర్దేశం చేసిన మహనీయుడు " స్వామీ వివేకానంద " గా ప్రసిద్ధి గాంచిన నరేంద్ర నాథ్ దత్తా గారి జన్మదినం పురస్కరించుకొని ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయన జన్మదినాన్ని "జాతీయ యువజన దినోత్సవం" గా1984 లో ప్రకటించింది.
(12/01/1984)