Home » » ప్రముఖ నిర్మాత, రంగస్థల నటుడు , దర్శకుడు , వి.బి.రాజేంద్రప్రసాద్ గారి వర్ధంతి నేడు (12/01/2015)

ప్రముఖ నిర్మాత, రంగస్థల నటుడు , దర్శకుడు , వి.బి.రాజేంద్రప్రసాద్ గారి వర్ధంతి నేడు (12/01/2015)

ప్రముఖ నిర్మాత, రంగస్థల నటుడు , దర్శకుడు , జగపతి పిక్చర్స్,జగపతి ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత, విజయవంతమైన చిత్రాలు నిర్మించి ఆనాటి మేటి చిత్ర నిర్మాతలలో ఒకరిగా నిల్చిన వ్యక్తి ,హీరో జగపతి బాబు తండ్రి , ' రాఘవ కళాసమితి' స్థాపకులు ,ఫిలింఫేర్ ,నంది ,జాతీయ అవార్డులు పొందిన వి.బి.రాజేంద్రప్రసాద్ గారి వర్ధంతి నేడు (12/01/2015)