Young Tiger Jr.NTR -Srikanth Addala movie confirmed. Dvv Danayya is going to produce the movie. Shooting Begins in March 2013
ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ శ్రీను వైట్ల దర్శకత్వం లో బండ్ల గణేష్ నిర్మిస్తున్న బాద్ షా సినిమా షూటింగ్ లో ఉన్నారు . ఇదిలా ఉండగా ' కొత్త బగరు లోకం' తర్వాత దాదాపు మూడు సంవత్సరాలకు "సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు "అనే మంచి సినిమా స్క్రిప్ట్ తో వెంకటేష్ ,మహేష్ బాబు లను ఒకే స్క్రీన్ పై చూపిస్తున్న దర్శకుడు శ్రీకాంత్ అద్దాల యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని డైరెక్ట్ చేయబోతున్నాడు . ఈ సినిమాని డి.వి.వి.దానయ్య నిర్మిస్తారు మార్చి 2013 నుంచి షూటింగ్ మొదలవుతుంది .మరిన్ని వివరాలు త్వరలో అధికారికంగా విడుదల అవుతాయి ....
source : <<||TarakYuvasena || facebook || twitter ||>>