Home » » RIP ABdulKalamGaru :(

RIP ABdulKalamGaru :(

మచ్చలేని మహోన్నత శికర సమానమైన వ్యక్తిత్వంతో ఎందరికోమార్గ దర్శులు అయిన ఒక గొప్ప మానవతావాదిని , భారతరత్నాన్ని మన భరతమాత కోల్పోయింది...
దేశం నాకేమి ఇచ్చిందని కాదు ..దేశానికి మనం ఏమివ్వాలో ప్రత్యక్షంగా చూపిన దేశభక్తుడు ... 
ఒక పేపర్ బాయ్ నుంచి మన దేశ అధ్యక్షుడిగా ,పిల్లల మనస్సు నుంచి(dare to dream strive to achieve), పెద్దలహృదయం వరకూ అందరి అభిమానాన్ని గెలుచుకున్న మన భరతమాత ఉత్తమ పుతృడు డా॥ ఆవుల్ పకీర జైనులాబుద్దీన్ అబ్దుల్ కలాం గారు. ఆఖరి క్షణంలో ఈ దేశం, ఈ ప్రపంచంకు అత్యంత ఆవశ్యకమైన course on Livable Planet earth ఐఐయంలో చెబుతూ ఆఖరిశ్వాస వదిలారు.. 
మా ఊపిరి ఉన్నంతకాలం  మీ  విజన్ 20-20 లో మేమూ మా కర్తవ్యమ్ నిర్వహిస్తాము ... ఇదే మీకు మా నివాళి