Home » » ఒక సందేశం

ఒక సందేశం

ఒక సారి అర్జునుడు ,శ్రీకృష్ణునితో అడిగాడు 
ఈ గోడ పైన ఒక సందేశం వ్రాయి.
అది ఎలా ఉండాలంటే సంతోషంగా ఉన్నప్పుడు చదివితే
దుఃఖం కావాలి దుఃఖంగా ఉన్నప్పుడు చదివితే సంతోషం కావాలి.

శ్రీ కృష్ణుడు వ్రాశాడు:-
 ఈ సమయం వెళ్ళిపోతుంది.