Home » » మేధావులు కావలెను

మేధావులు కావలెను


ఎప్పుడో 40 ఏళ్ల క్రితం ఇండియా #వదిలి వ్యాపారం కోసం అని #విదేశాల్లకి వెళ్ళిపోయి ఇన్నేళ్లతర్వతా #ఇండియాకి వచ్చాడు వెంకటెశ్వరావ్.. 
ఇక్కడ కూడా ఒక పెద్ద బిజినెస్స్ ఎదైన ప్లాన్ చేయ్యలి అనుకుని కొంతమంది #మేధావులని అడిగి సలహాలు తీసుకుందాం అనుకున్నాడు..

"" మేధావులు కావలెను"" అని అన్ని న్యూస్ #పేపర్స్ లో యాడ్ ఇచ్చాడు 
 నో రెస్పాన్స్ ఒక్కరు కాల్ చెయ్యలేదు..

సరే అని అన్ని #రేడియో , టి.వి. #చానెల్స్ లో యాడ్ ఇచ్చాడు..
నో రెస్పాన్స్ ఒక్కరు కాల్ చెయ్యలేదు..

ఆఖరికి #పాంప్లెట్స్, #వినైల్ హోర్డింగ్స్ కూడా పెట్టించాడు 
నో రెస్పాన్స్ ఒక్కరు కాల్ చెయ్యలేదు...

దీంతో ఏమి చెయ్యాలో తెలియక అదేంటి ఇంత పెద్ద దేశంలో మేధావులే లేరా అని తలపట్టుకుని కూర్చున్నాడు..
అటుగా వెల్తున్న తన 15యేళ్ళ మనవడు చిన్న వెంకటెశ్వరావ్.. అలియాస్ చివే తాత ప్రాబ్లం విని నవ్వి "#ఓసి దీనికా నువ్వు ఇంత ఫీల్ ఔతున్నావ్....
జస్ట్ #ఫేస్ #బుక్ లో #పోస్ట్ పెట్టు చాలు " అని వెళ్ళిపోయాడు చివే..

మనవడి మాటని లైట్ గా తీసుకుని సరే ఇది చూద్దాం లేదంటే తిరిగి విదేశాలకే వెల్లిపోదాం అని "మేధావులు కావలెను " అని ఎఫ్.బి లో పొస్ట్ పెట్టాడు..
దీనమ్మ #భడవ ఒకటే #రెస్పాన్స్ కొన్ని వేల మంది మేధావులు అతనికి టచ్ లోకి వచ్చారు..
అప్పుడర్తమయింది వెంకి కి ఇండియాలో #మేధావులంతా #బయట ఎక్కడా తిరగట్లేదు #కేవలం ఫేస్ బుక్ లొనే ఉంటున్నారని.. జై
వెంకటేశ్వరావు యాడ్ కు నేను స్పందించా మరి మీరు..
అమ్మా మేధావి తల్లులు మేధావి బాబులు కామెంట్స్ వేసుకోండి..


- సురేష్ జై 

ఈ స్టోరీ నేను నా ఫేస్బుక్ మిత్రుని వాల్ పై నుంచి అనుమతి లేకుండా కాపీ చేసుకోబడినది 
క్షమించాలి 



                    facebook :