త్రివర్ణ పతాకం మన జాతీయ పతాకంగా ఆమోదింపబడి నేటికి 70 ఏళ్ళు . (22/7/1947)
దీనిని రూపొందించిన పింగళి వెంకయ్య గురించి నెహ్రూ ప్రభుత్వం ఎక్కడా ప్రస్తావించలేదు, జాతీయ పతాక నిర్మాతలకు ఇవ్వాల్సిన కనీస వసతులను కూడా కల్పించలేదు, చివరకు కటిక దరిద్రం అనుభవించి అత్యంత దీన స్ధితిలో మరణించారు పింగళి వెంకయ్య , అతని కుటుంబ సభ్యులు కొంతమంది రోడ్డున పడి ఏలూరులో బిక్షాటన చే్సుకొని బ్రతుకుతున్నారంటే మన దేశ దౌర్భాగ్యం ఏంటో అర్ధమవుతుంది. భారతీయులంతా సిగ్గు పడాల్సిన విషయం ఇది.