Home » » ఒప్పొ కంపెనీ మొబైల్స్ దయచేసిఏవరూ కొనవద్దు

ఒప్పొ కంపెనీ మొబైల్స్ దయచేసిఏవరూ కొనవద్దు

చైనీస్ కంపెనీ అయిన OPPO కంపెనీ చైనా అధికారి భారతదేశాన్ని బిచ్చగాళ్ల దేశం అని మాట్లాడటంతొ, నొయిడాలొని ఒప్పొ కంపెనీకు ఏనిమిది మంది భారతీయ ఉద్యొగులు రాజీనామా చేశారు ... "ఈ తొక్కలో ఒప్పు ఉద్యోగాన్ని త్యాగం చేస్తున్నాం, మా దేశంలో మేము పుట్టడమే గర్వకారణం కానీ అన్య దేశస్థులతో తిట్టించుకోవడం భారతదేశంలో పుట్టిన ఎవ్వరు సహించలేరు, ఇది కాకపొతే ఇంకో ఉద్యోగం అది కాకపొయిన ఇంకొకటి చేస్తాం అంతేగాని కూడు కోసం దేశాన్ని తిడుతుంటే సహించలేము" అంటూ ఒప్పొ కంపెనీకు  రిజైన్ లెటరు వ్రాసి నిజమైన భారతీయులనిపించుకున్నారు 

భారతీయులను బిచ్చగాళ్ళుగా అభివర్ణించిన ఒప్పొ కంపెనీ మొబైల్స్ దయచేసిఏవరూ కొనవద్దు ... వారికి మనమెంటొ చూపించాలి ...