Home » » రామ్ చరణ్ అభిమాని మృతి #RipParusuRam

రామ్ చరణ్ అభిమాని మృతి #RipParusuRam



బాల ధీర  పరశురామ్  గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన పనిలేదు తన డైలాగ్స్ తో మెగాస్టార్ తనయుడు రాంచరణ్ ని సైతం అబ్బుర పరిచాడు దాదాపు రెండు సంవత్సరాల క్రితం తాను చెప్పిన డైలాగ్స్ ఎంత వైరల్ అయిందో అందరికి  తెలిసిందే 
పరశురామ్ ఒక నిరుపేద రైతుకుటుంబం లో జన్మిచాడు అతని వీడియో చూసి రామ్ చరణ్ తనవంతు బాధ్యతగా ఆర్థికసహాయం చేసిన విషయం విదితమే  కాగా 

పరుశురాం గత కొన్ని రోజులుగా కామెర్ల తో బాధ పడుతూ నిన్న మరణించాడు