YoungTiger 's #NTR #BIGGBOSS SHOW Trailer
#StarMAA
#BiggBossTelugu Telecast from July 16th
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేసిన బిగ్ బాస్ ( తెలుగు వెర్షన్ )
ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎన్టీఆర్ ఫాన్స్ మరియు బుల్లి తెర ప్రేక్షకులు చాల రోజుల నుంచి ఎదురుచూస్తున్నారు ఆ షో త్వరలో మన ముందుకు రాబోతుంది ...
ఎన్టీఆర్ ఒక టీవీ షో లో చేస్తున్నదనగానే దాని అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి ... అంతే కాక ఎన్టీఆర్ ఫాన్స్ సినీప్రేమికులు సైతం బిగ్ బాస్ తెలుగు అనే పదాన్ని స్టార్ మా అనౌన్స్ చేసిన రోజునే వరల్డ్వైడ్ ట్రెండ్ చేసారు ఎన్టీఆర్ సినిమా టీవీ లో వస్తుంది అంటేనే అంటేనే టి ఆర్ పి రేటింగ్స్ ఓ రేంజ్ లో ఉంటాయి ... అలాంటిది ఫస్ట్ టైం ఎన్టీఆర్ ఒక టీవీ షో లో కనిపిస్తున్నాడంటే ఇంకెలా ఉండబోతుందో ఊహించడం కూడా కష్టమనే చెప్పాలి
ఈ షో ఈ నెల అంటే జులై 16 నుంచి స్టార్ మా లో సందడి చేయబోతుంది ..
ఈ షో ని బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్
కోలీవుడ్ లో కమలహాసన్
శాండల్ వుడ్ లో సుదీప్ చేస్తున్నారు
తెలుగు వెర్షన్ లో ఎన్టీఆర్ చేస్తున్నారు
ఈ షో కోసం ఎన్టీఆర్ కి స్టార్ టీం వాళ్ళు భారీ రెమ్యూనిరేషన్ కూడా ఇచ్చారు
(సల్మాన్ ఖాన్ తర్వాత స్థానం లో ఎన్టీఆర్ ఆ తర్వాత స్థానం లో కమల్ హాసన్ ఉన్నారు )
#BIGGBOSS Telugu Teaser