Home » » ప్రముఖ సినీ, రంగస్ధల నటుడు, మిస్టర్ ఆసియా, ఆర్జా జనార్ధనరావు జయంతి నేడు (21/12/1926)

ప్రముఖ సినీ, రంగస్ధల నటుడు, మిస్టర్ ఆసియా, ఆర్జా జనార్ధనరావు జయంతి నేడు (21/12/1926)

తన నటనతో ఆంజనేయుని పాత్రకి ప్రాణం పోసిన ప్రముఖ సినీ, రంగస్ధల నటుడు, మిస్టర్ ఆసియా, మిస్టర్ హెర్క్యులస్ , మిస్టర్ ఇండియా వంటి అవార్డులు పొందిన ప్రముఖ బాడీబిల్డర్ , ఆర్జా జనార్ధనరావు జయంతి నేడు (21/12/1926)