ఈరోజు ప్రముఖ మోడల్, సినీనటి, కాస్ట్యూమ్ డిజైనర్, ప్రొడ్యూసర్, మోడల్, డైరెక్టర్, పవన్ కళ్యాణ్ మాజీ భార్య, రేణు దేశాయ్ పుట్టినరోజు (4/12/1981)
మళ్ళీ పుట్టినరోజు వచ్చేలోపు ఆమె కోరుకుంటున్నట్లే చేయి వదలని, తోడు విడువని, మనసు మారని మంచివ్యక్తిని పెళ్ళి చేసుకోని సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటున్నాను.
-VenuGoapalaRaju