Home » » పాశ్చాత్య భారత రుషిగా పిలవబడే మాక్స్ ముల్లర్ జయంతి నేడు (6/12/1823)

పాశ్చాత్య భారత రుషిగా పిలవబడే మాక్స్ ముల్లర్ జయంతి నేడు (6/12/1823)


భారతీయ సంస్కృతిని, భారతీయ గ్రంధాలనూ, పాశ్చాత్య దేశములకు పరిచయము చేసిన జర్మన్ భాషావేత్త, బహుభాషాకోవిదుడు, పాశ్చాత్య భారత రుషిగా పిలవబడే మాక్స్ ముల్లర్ జయంతి నేడు (6/12/1823)