ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత, స్వంతంత్ర భారత తొలి న్యాయశాఖా మంత్రి, స్వాతంత్ర్యోద్యమ దళిత నాయకుడు, ధర్మశాస్త్రపండితుడు, న్యాయవాది, తత్వ వేత్త, ఆంథ్రోపోలజిస్ట్ , చరిత్రకారుడు, రాజకీయ నాయకుడు, వక్త, రచయిత, అర్థశాస్త్రవేత్త, పండితుడు, సంపాదకుడు, విప్లవకారుడు, బౌద్ధ ధర్మ పునరుద్ధరణకర్త, "బాబాసాహెబ్", భారతరత్న, డా.బి.ఆర్.అంబేద్కర్ వర్ధంతి (6/12/1956)