Home » » నేను వికలాంగుడినే, నాకు నత్తి ఉండేది. - హీరో రాజశేఖర్

నేను వికలాంగుడినే, నాకు నత్తి ఉండేది. - హీరో రాజశేఖర్

నేను వికలాంగుడినే, నాకు నత్తి ఉండేది. అందరూ హేళన చేశారు, మా నాన్న పెరు సరిగ్గా పలకడం రకపోయేది. పట్టుదలతో డాక్టర్ అయ్యాను, సినిమా హీరో అయ్యాను. మనం అంత సమానం అనే భావన ఉండాలి. దివ్యంగులు నిరుస్తాహపడకూడదు , పట్టుదలతో ముందుకు వెళ్ళాలి, నా జీవితాంతం వికలాంగులకు సహాయ పడుతా.. - డా.రాజశేఖర్
డిసెంబర్ 3న ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగుల అభివృద్ధి, సంక్షేమ కోసం అవగాహన సదస్సు..
 మార్నింగ్ వాక్ లో
పాల్గొన్న  హీరో రాజశేఖర్