Home » » పది ,ఇంటర్,ఐటిఐ అర్హతతో ఉద్యోగాలు

పది ,ఇంటర్,ఐటిఐ అర్హతతో ఉద్యోగాలు

పది ,ఇంటర్,ఐటిఐ  అర్హతతో ఉద్యోగాలు 
ఆంధ్రప్రదేశ్  పోస్టల్ లో 190 GDS  పోస్టులు 
వయసు : 18 నుండి 40 సంవత్సరాలు 
అర్హత : పడవ తరగతి ఉతీర్ణత 
ఫీజు :- 100/- ( female,Sc,STలకు ఫీజు లేదు )
చివరి తేదీ :- 19-12-2017 
రైల్వే లో అప్రెంటిస్ పోస్టులు 
మొత్తం పోస్టులు :3588
వయసు : 15 నుండి 24 
అర్హత : ఐటిఐ 
చివరితేది : డిసెంబర్ చివరి వారం  2017

సి ఐ ఎస్ ఎఫ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు 
( సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ )
CISF (Central industrail security force )
మొత్తం పోస్టులు : 487
వయసు 18 నుంచి 23
అర్హత : ఇంటర్ 
ఫీజు :100/- (Sc,St లకు ఫీజు లేదు )
చివరి తేదీ : 11-01-2018