గూగుల్ వాళ్ళ తొందరగా మతిమరుపు వస్తుంది అని తాజా పరిశోధనల్లో తెలిసింది
ప్రతిదానికి సెర్చ్ చేయడం బుర్ర ఉపయోగించకపోవడమే దీనికి కారణం
దీని కారణం గా మెదడులోని గ్రే సెల్స్ చనిపోతున్నాయి అంట
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల మంది డివెున్షియా తో భాదపడుతున్నారు ఈ లెక్క 2050 నాటికీ పెరిగి 13 కోట్లు అవుతుంది అని అంచనా ఇంకా పెరిగిన ఆశ్చర్యపోనవసరం లేదు .. బ్రహ్మచారులకు మరింత ముప్పు వాటిల్లేలా ఉందని బ్రిటిష్ శాస్త్రవేత్తలు తెలిపారు