కేవలం ఒక్క రోజులో జరిగే కథతో తెరకెక్కిన సినిమా హలో.... నిజం చెప్పాలంటే ఉదయం 7 నుండి సాయంత్రం 5 :30 వరకూ జరిగే స్టోరీ... 15 సంవత్సరాలుగా తను ఇష్టపడే అమ్మాయికి హలో చెప్పదానికి ఓ కుర్రాడు చేసే ప్రయత్నమే ఈ సినిమా.. కచ్చితంగా అందరినీ ఎంటర్టైన్ చేసేలా ఉంటుంది. -నాగార్జున