Home » » తెలుగు సినిమా దర్శకులు, వీరమాచనేని మధుసూదనరావు గారి వర్ధంతి (11/01/2012)

తెలుగు సినిమా దర్శకులు, వీరమాచనేని మధుసూదనరావు గారి వర్ధంతి (11/01/2012)




తెలుగు సినిమా దర్శకులు, ఫిలిం ఇన్ స్టిట్యూట్ స్థాపించి ఎందరో నటుల్ని తీర్చి దిద్దిన వ్యక్తి ,సూపర్ స్టార్ కృష్ణని  తెలుగు తెరకి పరిచయం చేసిన వ్యక్తి ,కె.రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి, పి.సి.రెడ్డి, గి.సి.శేఖర్,బోయిన సుబ్బారవు, వంశీ,శివ నాగేశ్వరరావు వంటి ఎందరికో దర్శక ఓనమాలు నేర్పిన గురువు వీరమాచనేని మధుసూదనరావు గారి వర్ధంతి (11/01/2012)