Home » » ఈరోజు ప్రముఖ భారతీయ సంగీత దర్శకుడు, స్వరకర్త, గాయకుడు, ఎ. ఆర్. రెహమాన్ పుట్టిన రోజు (6/1/1967)

ఈరోజు ప్రముఖ భారతీయ సంగీత దర్శకుడు, స్వరకర్త, గాయకుడు, ఎ. ఆర్. రెహమాన్ పుట్టిన రోజు (6/1/1967)



ఈరోజు సంగీత ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన సుప్రసిద్ధ మ్యూజిక్ డైరెక్టర్ , సింగర్, లిరిక్ రైటర్ , దేశభక్తి గీతాల ట్యూనింగ్ మార్చేసి ఈ కాలం యువతకు ఫ్యాషన్ కు అనుకూలంగా దేశభక్తి గీతాలను పాప్ గీతాలుగా మార్చేసిన కంపోజర్ , అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ తో పాటు పద్మశ్రీ, పద్మభూషణ్, గోల్డెన్ గ్లోబ్, గ్రామీ, ఫిలింఫేర్ వంటి అనేక అవార్డుల గ్రహీత, ఏ.ఆర్.రెహ్మాన్ పుట్టినరోజు (6/1/1967).


ఈరోజు ప్రముఖ భారతీయ సంగీత దర్శకుడు, స్వరకర్త, గాయకుడు, గీత రచయిత, నిర్మాత, సంగీతకారుడు, రెండు ఆస్కార్ అవార్డులు, రెండు గ్రామీ పురస్కారాలు, ఒక బిఎఎఫ్‌టిఎ పురస్కారం, ఒక గోల్డెన్ గ్లోబ్ పురస్కారాలు, నాలుగు జాతీయ చలనచిత్ర పురస్కారాలు, పదిహేను ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు, పదమూడు ఫిల్మ్ ఫేర్ సౌత్ పురస్కారాలు అందుకున్న వ్యక్తి , కెఎమ్ మ్యూజిక్ కాలేజ్ అండ్ టెక్నాలజీ వ్యవస్థాపకుడు ఎ. ఆర్. రెహమాన్ పేరుతో పేరుగాంచిన ఎ. ఎస్. దిలీప్ కుమార్ పుట్టిన రోజు (6/1/1967)