నేడు ప్రవాస భారతీయుల దినోత్సవం
నేడు ప్రవాస భారతీయుల దినోత్సవం || గాంధీ దక్షిణాఫ్రికా నుండి భారత్‌కు తిరిగివచ్చి నేటికీ 88 సంవత్సరాలు అయింది (9/1/1915)
1915 జనవరి 9 వ తేదీన మోహన్ దాస్ కరంచాంద్ గాంధీ దక్షిణాఫ్రికా నుండి భారత దేశానికీ తిరిగివచ్చిన రోజు
2003 లో ఈ తేదీ ని భారత ప్రభుత్వం నేడు ప్రవాస భారతీయుల దినోత్సవం గా పరిగణించింది