Home » » ప్రముఖ రాజకీయనాయకురాలు,నటి,తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత గారి జన్మదినం నేడు (24/02/1948)

ప్రముఖ రాజకీయనాయకురాలు,నటి,తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత గారి జన్మదినం నేడు (24/02/1948)

ప్రముఖ రాజకీయనాయకురాలు,నటి , నాట్యకారిని ,తమిళ్ తెలుగు,కన్నడ భాషల్లో అనేక చిత్రాల్లో నటించి అనేక అవార్డులు పొందిన వ్యక్తి , తమిళనాడు ప్రాంతీయ రాజకీయ పార్టీ అయిన ఆల్ ఇండియా అణ్ణా ద్రావిడ మున్నేట్ర కళగం యొక్క సాధారణ కార్యదర్శి, పురట్చి తలైవి గా , అమ్మగా అభిమానులు పిలుచుకునే వ్యక్తి జయలలిత గారి జన్మదినం నేడు (24/02/1948)