Home » » క్రెడిట్ స్కోర్ పెంచుకోవాలంటే ... ఏమిచేయాలో తెలుసా

క్రెడిట్ స్కోర్ పెంచుకోవాలంటే ... ఏమిచేయాలో తెలుసా

క్రెడిట్ స్కోర్ పెంచుకోవాలంటే ...  ఏమిచేయాలో తెలుసా 




1. మీకున్న EMI లను  క్రమం తప్పకుండ చెల్లించాలి 
2. అవసరం అయితేనే అప్పుల గురించి బ్యాంకులను ఆరా తీయండి 
3. మీ వేతనం మీకున్న లోన్లు క్రెడిట్ కార్డుల సంఖ్య ఎంత అని తెలుసుకోండి అధిక రుణాలుంటే భవిష్యత్తులో ఇబ్బంది 
4. క్రెడిట్ కార్డు పరిమితి 40% వరకే వాడండి ఎక్కువగా వాడితే మీకు ఇబ్బందులున్నాయని గ్రహిస్తారు 
5.క్రెడిట్ కార్డు  వాడొద్దు అనుకుంటే రద్దుకు బదులు బ్లాక్ చేయడం ఉత్తమం. రద్దుతో కార్డు హిస్టరీ పోతుంది