Home » » ప్రొఫెషనల్ టాక్స్ విషయంలో న్యాయవాదులను ఇబ్బంది పెట్టవద్దు

ప్రొఫెషనల్ టాక్స్ విషయంలో న్యాయవాదులను ఇబ్బంది పెట్టవద్దు

ప్రొఫెషనల్ టాక్స్ విషయంలో న్యాయవాదులను ఇబ్బంది పెట్టవద్దు



గన్నవరం బార్ అసోసియేషన్ మెంబెర్స్ కి జారీ చేసిన ప్రొఫెషనల్ టాక్స్ నోటీసు ల గురించి ఈ రోజు ACTO ఉయ్యూరు వారి కార్యాలయం లో గన్నవరం బార్ అసోసియేషన్  ప్రెసిడెంట్ A. సోమేశ్వర రావు , సెక్రటరీ ప్రకాశ రావు , ఎక్జిక్యూటివ్ బాడీ మెంబర్ దాసరి భాగ్యలక్ష్మి లు కలసి నోటీస్ ల గురించి M.స్వరూప రాణి (Dep assistant Commissioner (ST) మేడం సెలవులో వున్న కారణం గా ఫోన్ లో సంప్రదించి, ప్రొఫెషనల్ టాక్స్ విషయమై మా బార్ కౌన్సిల్ వారి తో సంప్రదించుతామని, ఈ విషయం పై బార్ కౌన్సిల్ వారు ఒక నిర్ణయం తీసుకునే వరకు స్థానిక న్యాయవాదులకు ఇబ్బంది కలిగంచ వద్దని..తదుపరి ప్రొసీడింగ్స్ ను నిలిపివేయాలని కోరడం జరిగింది.. ఈ విషయమై గూడ్స్ అండ్ సర్వీస్ ఆఫీసర్ A.మల్లేశ్వరరావు (ఇంఛార్జి)  కి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది...