Home » » ఘనంగా శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి జయంతి వేడుకలు

ఘనంగా శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి జయంతి వేడుకలు

 ఘనంగా శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి జయంతి వేడుకలు






అనపర్తి మండలం కుతుకులూరు గ్రామంలో శ్రీశ్రీశ్రీ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంక్షేమ సంఘం కుతుకులూరు పెడపర్తి గ్రామ సేవా సంఘం అనపర్తి మండల ప్రెసిడెంట్ అనుపోజు శ్రీనివాస్ ఆధ్వర్యంలోవీరబ్రహ్మేంద్ర స్వామి వారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గ్రామసర్పంచ్ గొల్లు హేమతులసీసురేష్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ కామరాజు కన్వీనర్ రాపాక పాపారావు గోపి సంఘ పెద్దలు పాల్గొన్నారు.