ఈ రోజు ప్రముఖ ఫ్రెంచి జీవ శాస్త్రవేత్త. వ్యాధులకు కారణం సూక్ష్మక్రిములని కనుగొని రోగ నివారణకు బాటలు వేసిన వ్యక్తి . టీకాల ఆవిష్కారానికి ఆద్యుడు. మొదటిసారిగా రేబీస్ వ్యాధి కోసం టీకాను తయారు చేసిన వ్యక్తి పాశ్చరైజేషన్ కనుగొన్న శాస్త్రవేత్త లూయీ పాశ్చర్ పుట్టిన రోజు (27/12/1822)