Home » » ప్రసిద్ధ తెలుగు కవి, ఉపాధ్యాయుడు, నటుడు ,పింగళి లక్ష్మీకాంతం జయంతి నేడు (10/01/1894)

ప్రసిద్ధ తెలుగు కవి, ఉపాధ్యాయుడు, నటుడు ,పింగళి లక్ష్మీకాంతం జయంతి నేడు (10/01/1894)

ప్రసిద్ధ తెలుగు కవి, ఉపాధ్యాయుడు, నటుడు ,  పింగళి కాటూరి జంటకవులలో  ఒకడు ,రాయల అష్టదిగ్గజాలలో ఒకడైన పింగళి సూరన వంశానికి చెందిన పింగళి లక్ష్మీకాంతం జయంతి నేడు (10/01/1894)
విషాదకర విషయం ఏమిటి అంటే 
ఇదే రోజు ఆయన వర్ధంతి కూడా  (10/01/1972)