Home » » ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు, సంగీత విద్వాంసుడు , కె. జె. ఏసుదాసు పుట్టిన రోజు నేడు (10/01/1940)

ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు, సంగీత విద్వాంసుడు , కె. జె. ఏసుదాసు పుట్టిన రోజు నేడు (10/01/1940)

ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు, సంగీత విద్వాంసుడు ,పద్మభూషణ్,పద్మవిభూషణ్,పద్మశ్రీ వంటి  ప్రతిష్ఠాత్మకామైన పురస్కారాలు తీసుకున్న వ్యక్తి  కె. జె. ఏసుదాసు పుట్టిన రోజు నేడు (10/01/1940)