Home » » ఆంధ్ర ప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి, రెండవ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఇదే రోజు (11/01/1960)

ఆంధ్ర ప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి, రెండవ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఇదే రోజు (11/01/1960)

సరిగ్గా ఇదే రోజు అనగా 11జనవరి 1960 సంవత్సరం లో  ఆంధ్ర ప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రిగా పనిచేసిన నీలం సంజీవ రెడ్డి పదవి విరమణ చేసారు
ఇదే రోజు ఆంధ్ర ప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రి గా దామోదరం సంజీవయ్య ప్రమాణ స్వీకారం చేసారు
ఆంధ్ర ప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి, రెండవ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఇదే రోజు  (11/01/1960)