అంబేద్కర్ కోనసీమ:
మా కుటుంబానికి కట్న కానుకలు వద్దు...మనందరి కుటుంబం జనసేన పార్టీకి విరాళాలు ఇవ్వండి...
ఒక జనసైనికుడి వినూత్న పిలుపు...
ఉప్పలగుప్తం మండలం పెద గాడవిల్లి గ్రామానికి చెందిన నూకల వెంకట సుబ్బారావు తమ కుమార్తె రజస్వల వేడుక ఆహ్వాన పత్రంలో ఈ విధంగా పిలుపు...
శుభ కార్యక్రమాలకు బంధువులు, స్నేహితులు కానుకలు ఇవ్వడం అనాదిగా ఉన్న సంప్రదాయం...