Home » » India Corona Update:కొత్తగా 6093 కరోనా కేసులు 31 మరణాలు నమోదు

India Corona Update:కొత్తగా 6093 కరోనా కేసులు 31 మరణాలు నమోదు

 


ndia Corona Update:కొత్తగా 6093 కరోనా కేసులు 31 మరణాలు నమోదు



కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 6093 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,44,84,729 కు చేరింది. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 49,636 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.48 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 31 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 5,28,121 కి చేరింది.గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 6768 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,38,93,590 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 2. 14 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 28 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ.