భారత దేశ రెండవ శాశ్వత ప్రధానమంత్రి , దేశ స్వాతంత్ర్యోద్యమములో ప్రముఖ పాత్రధారి లాల్ బహాదుర్ శాస్త్రి వర్ధంతి నేడు (11/01/1966)

భారత క్రికెట్ జట్టు క్రీడాకారుడు, మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ పుట్టిన రోజు నేడు (11/01/1973)

తెలుగు సినిమా దర్శకులు, వీరమాచనేని మధుసూదనరావు గారి వర్ధంతి (11/01/2012)

ప్రముఖ పారిశ్రామికవేత్త, కాకతీయ సిమెంట్స్‌ వ్యవస్థాపకుడు పల్లెంపాటి వెంకటేశ్వర్లు వర్ధంతి నేడు (11/01/2016)

ప్రముఖ రచయిత, తెలుగు పండితులు కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళె గారి వర్ధంతి నేడు (11/01/2016)

తెలుగు యువ కవి , దూరదర్శన్ కేంద్రంలో ఇంజినీర్ గా పనిచేస్తున్న శ్రీనివాస్ రామడుగుల జన్మదినం నేడు (11/01/1968)

ఆంధ్ర ప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి, రెండవ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఇదే రోజు (11/01/1960)

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏర్పడి నేటికీ 60 ఏళ్ళు అయింది (11/01/1958)

ఈ రోజు భారతీయ టీవీ నటి, మోడల్, నృత్యకళాకారిణి ద్రష్టి దామీ పుట్టిన రోజు (10/01/1985) #drashtidhami

ప్రముఖ నటుడు ,దర్శకుడు ,ముక్కామలగా పేరుగాంచిన నటబ్రహ్మ ముక్కామల కృష్ణమూర్తి వర్ధంతి నేడు (10/01/1987)

ప్రముఖ చిత్రకారుడు, కేంద్ర లలిత కళా అకాడమీ సభ్యుడు,జాతీయ అంతర్జాతీయ పురస్కారాల గ్రహీత పి.ఆర్.రాజు వర్ధంతి నేడు (10/01/2016)

ప్రముఖ బాలీవుడ్ నటుడు , ఫిలింఫేర్ తో పటు మరెన్నో పురస్కారాలు అందుకున్న హృతిక్ రోషన్ పుట్టిన రోజు నేడు (10/01/1943)

ప్రముఖ రచయిత, సాహితీకారుడు , రైల్వే ఉద్యోగి ,కస్తూరి మురళీకృష్ణ పుట్టిన రోజు నేడు (10/01/1965)

ప్రముఖ నిర్మాత ,నటుడు ,గీత ఆర్ట్స్ బ్యానర్ అధినేత , వ్యాపారవేత్త అల్లు అరవింద్ పుట్టిన రోజు నేడు (10/01/1949)

ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు, సంగీత విద్వాంసుడు , కె. జె. ఏసుదాసు పుట్టిన రోజు నేడు (10/01/1940)

ప్రసిద్ధ తెలుగు కవి, ఉపాధ్యాయుడు, నటుడు ,పింగళి లక్ష్మీకాంతం జయంతి నేడు (10/01/1894)

సరిగ్గా 49 సంవత్సరాల క్రితం మొదటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమము ప్రారంభమైన రోజు ఇదే (9/1/1969)

భారతీయ శాస్త్రవేత్తల బృందం మొదటిసారి అంటార్కిటికాను చేరి నేటికీ 36 సంవత్సరాలు అయింది (9/1/1982)

నేడు ప్రవాస భారతీయుల దినోత్సవం || గాంధీ దక్షిణాఫ్రికా నుండి భారత్‌కు తిరిగివచ్చి నేటికీ 88 సంవత్సరాలు అయింది (9/1/1915)

తెలుగు జానపద, సినీ గీతరచయిత,తెలంగాణ ఉద్యమానికి పాటలకు ఊపిరి పోసిన పల్లెకవి, నంది పురస్కార గ్రహీత మిట్టపల్లి సురేందర్ జన్మదినం నేడు (9/1/1985)